బీహార్‎లో దూసుకెళ్తున్న ఆర్జేడీ కూటమి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-09 22:24:17  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: బీహార్‎లో ఆర్జేడీ కూటమి దూసుకెళ్తోంది. బీహార్ లో ఎన్డీఏ 47, ఎంజీబీ 72, ఓటీహెచ్ -స్థానాల్లో ఓట్ల అధిక్యంలో ఉన్నాయి. హసన్‎పుర్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ ముందంజలో ఉండగా.. రాఘోపూర్ లో తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. జోకీపాట్ లో ఎంఐఎం ఓట్ల అధిక్యంలో ఉంది. కాగా, బీహార్‎లో రెండో స్థానంలో బీజేపీ అధిక్యంలో ఉంది. బీహారీగంజ్ లో కాంగ్రెస్ నుంచి శరద్ యాదవ్ కూతురు సుభాషిణి ముందంజలో ఉంది.</p>

బీహార్‎లో దూసుకెళ్తున్న ఆర్జేడీ కూటమి
X

దిశ, వెబ్‎డెస్క్: బీహార్‎లో ఆర్జేడీ కూటమి దూసుకెళ్తోంది. బీహార్ లో ఎన్డీఏ 47, ఎంజీబీ 72, ఓటీహెచ్ -స్థానాల్లో ఓట్ల అధిక్యంలో ఉన్నాయి. హసన్‎పుర్ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్ ముందంజలో ఉండగా.. రాఘోపూర్ లో తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. జోకీపాట్ లో ఎంఐఎం ఓట్ల అధిక్యంలో ఉంది. కాగా, బీహార్‎లో రెండో స్థానంలో బీజేపీ అధిక్యంలో ఉంది. బీహారీగంజ్ లో కాంగ్రెస్ నుంచి శరద్ యాదవ్ కూతురు సుభాషిణి ముందంజలో ఉంది.

Next Story