- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముందంజలో తేజస్వి యాదవ్
<p>దిశ, వెబ్డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరు సాగుతోంది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ 125 స్థానాల్లో ముందంజలో దూసుకెళ్తోంది. ఆర్జేడీ 109, ఎల్పీజీ 7, ఇతరులు రెండు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత, విపక్ష ‘మహాఘట్ బంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. హసన్పుర్ లో తేజ్ ప్రతాప్ యాదవ్, ఇమాయ్ గంజ్ లో మాజీ సీఎం జితన్ రాం మాంఝీ అధిక్యంలో కొనసాగుతున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ పోరు సాగుతోంది. 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ 125 స్థానాల్లో ముందంజలో దూసుకెళ్తోంది. ఆర్జేడీ 109, ఎల్పీజీ 7, ఇతరులు రెండు స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత, విపక్ష ‘మహాఘట్ బంధన్’ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. హసన్పుర్ లో తేజ్ ప్రతాప్ యాదవ్, ఇమాయ్ గంజ్ లో మాజీ సీఎం జితన్ రాం మాంఝీ అధిక్యంలో కొనసాగుతున్నారు.
Next Story






