Bigg Boss 7 Telugu : 'కుక్కలా తిరిగిన నీకు అవకాశం ఇస్తే.. ఇక్కడకొచ్చి ఏమి చేస్తున్నావ్' అంటూ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయిన రతిక

by Disha Web Desk 10 |
Bigg Boss 7 Telugu : కుక్కలా తిరిగిన నీకు అవకాశం ఇస్తే.. ఇక్కడకొచ్చి ఏమి చేస్తున్నావ్ అంటూ పల్లవి ప్రశాంత్ పై ఫైర్ అయిన రతిక
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 రెండో వారం నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసే వాళ్లు ముందుకు రండి అంటూ బిగ్ బాస్ చెప్పగా.. గౌతమ్, ప్రియాంకర్ జైన్, అమర్ దీప్ చౌదరి, సింగర్ దామిని, షకీలా వస్తారు. ఇక సినిమా మొదలే..

అమరదీప్, పల్లవి ప్రశాంత్ వార్ మధ్యలో సందీప్ తగులుకుని ప్రతి ఒక్కడూ రైతు బిడ్డే.. మా తాతలు కూడా రైతులే అని ఫైర్ అవుతాడు . ఆ తరువాత ప్రశాంత్ ఆరో సీజన్‌ మొదలయ్యే సమయంలో నేను బిగ్ బాస్ స్టుడియో ముందు కుక్కలా తిరిగా అన్నా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అదే సమయంలో రతిక మధ్యలో ‘మరి కుక్కలా తిగిగిన నీకు అవకాశం ఇస్తే.. ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నావ్’ అంటూ ప్రశాంత్ కు ఝలక్ ఇచ్చింది.

అయితే ఇక్కడ అమర్ దీప్.. పల్లవి ప్రశాంత్‌ని కరెక్ట్ ప్రశ్నలు అడిగి ఉండొచ్చు కానీ మరి ఇంత దారుణంగా అడగటం సరైన పద్ధతి కాదు. బిగ్ బాస్ హౌస్‌లో ఎవడి ఇష్టం వాడిది.. రైతు బిడ్డనని చెప్పుకోవడం అది తన ఇష్టం.. దాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదని నెటిజెన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Read More: Bigg Boss 7 Telugu: ఏంట్రా రైతు బిడ్డా.. నేను నీకంటే పెద్ద నటుడ్ని అంటూ.. రెచ్చిపోయిన అమర్ దీప్

Next Story

Most Viewed