- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి వెన్నుపోటు పొడిచిన రతిక.. ఈ దెబ్బతో యావర్ పని ఖతమ్
కింగ్ నాగార్జున చెప్పినట్టుగానే ‘బిగ్ బాస్ 7’ తెలుగు ఉల్టా పుల్టాగా

X
దిశ, సినిమా: కింగ్ నాగార్జున చెప్పినట్టుగానే ‘బిగ్ బాస్ 7’ తెలుగు ఉల్టా పుల్టాగా ఉంది. ఊహించని ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇంతవరకు ప్రిన్స్ యావర్‌తో క్లోజ్‌గా ఉన్న రతిక తాజాగా తను అనర్హుడు అని చెప్పి వెన్నుపోటు పొడిచింది. ప్రజంట్ హౌస్‌లో మూడో పవరాస్త్ర కోసం ముగ్గురు కంటెస్టెంట్‌ను ప్రకటించిన బిగ్ బాస్, అందులో అనర్హులు ఎవరో చెప్పండి అంటూ మిగతా ఇంటి సభ్యులను రూమ్‌లోకి పిలిచి అడిగాడు. దీంతో ప్రతి ఇంటి సభ్యులు వారి ఓపినియన్ చెప్పుకున్నారు. అయితే అప్పటివరకు తనతో ట్రాక్ నడిపిన రతిక.. ప్రిన్స్ యావర్ అనర్హుడని వెన్నుపోటు పొడిచింది. ఆ వీడియోను ప్లే చేసి మరి యావర్‍కు చూపించాడు బిగ్ బాస్. దీంతో యావర్‌కు గుండె పగిలి పోయింనంత పనైంది. ‘నీ నుంచి ఇది ఊహించలేదు రతిక’ అంటూ చాలా ఫీల్ అయ్యాడు యావర్.
Next Story






