- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Priyanka M Jain : పవరాస్త్ర కోసం ప్రియాంక సాహసం.. మరింత క్యూట్‌గా

X
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ హౌస్‌లో మూడో వారం పవర్ అస్త్ర సాధించి ఎవరు హౌస్‌లో కంటెస్టెంట్ అవుతారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. గత రెండు వారాల్లో సందీప్, శివాజీ పవర్ అస్త్రలను సాధించి.. హౌస్ మెంబర్స్ అయ్యారు. ఇప్పుడు కంటెండర్ కోసం అమర్ దీప్, ప్రియాంకల మధ్య పోటీ నిర్వహించారు. ఇందులో కంటెండర్ కావాలంటే జుట్టు కత్తిరించుకోవాలి. కానీ అమర్ దీప్ తనకు ప్రాబ్లమ్ అవుతుందని.. జుట్టు కత్తిరించుకోలేనని డైరెక్ట్ చెప్పేశాడు. దీంతో ప్రియాంక ఆ టాస్క్ తీసుకుంది. ఆమె శోల్డర్ పైకి జుట్టు కత్తిరించుకుంది. కాగా ఇంకా క్యూట్‌గా మారింది. ఇక మూడో పవర్ అస్త్ర కోసం పోటీ పడే కంటెండ్‌గా ఈ ముద్దుగుమ్మనే నిలిచింది.
Next Story






