- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ : బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో పోలీసులు సోమవారం రైతుబిడ్డపై పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక, నిన్న రాత్రి బిగ్ బాస్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ని అనౌన్స్ చేసిన తర్వాత బస్సులు, కంటెస్టెంట్ల వాహనాలపై ఆయన ఫ్యాన్స్ దాడి చేసిన విషయం తెలిసిందే.
Next Story






