- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బాస్ సీజన్-7.. హౌస్ నుంచి టేస్టీ తేజా ఔట్
బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఆసక్తికంగా సాగుతోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఎంతో ఆసక్తికంగా సాగుతోంది. బిగ్ బాస్ పెట్టే ఉల్టా పుల్టా గేమ్‌లతో మరింత ఉత్కంఠ నెలకొంటుంది. ఇక ఈ వారం అనూహ్య రీతిలో హౌస్ కెప్టెన్‌గా శోభా శెట్టి నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈ వారం చివరి దశకు చేరుకుంది. ఈ వారం నామినేషన్స్‌లో అమర్ దీప్, రతిక, శోభా శెట్టి, ప్రియాంక, అర్జున్, భోలే, టేస్టీ తేజా, ప్రిన్స్ యావర్ ఉండగా.. వీరిలో శోభా శెట్టి, టేస్టీ తేజ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు వారాలుగా ఓటింగ్ తక్కువ రావడంతో ఎలిమినేషన్ వరకు వెళ్లి సేఫ్‌గా తిరిగి వచ్చినట్టే.. ఈ వారం కూడా శోభా సేఫ్ కాగా టేస్ట్ తేజా ఎలిమినేట్ అయి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
Next Story






