- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బిగ్ బాస్’ ఐదో వారం ఊహించని ఎలిమినేషన్.. ఉల్టా పుల్టా అంటే ఇదే కదా?
ఉల్టా ఫుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ‘బిగ్ బాస్’ సీజన్ 7 మొదలైన విషయం తెలిసిందే.

X
దిశ, సినిమా: ఉల్టా ఫుల్టా అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ‘బిగ్ బాస్’ సీజన్ 7 మొదలైన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈ షో లోని ప్రతి గేమ్ ఉల్టా పుల్టాగానే ఉంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఆదివారం బిగ్ బాస్ 7 గ్రాండ్‌లో మినీ లాంచ్ జరుగుతుంది. ఎందుకంటే హౌస్‌లోకి 6 గురు కొత్త సభ్యులు వైల్డ్ కార్ట్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఈ ఈవెంట్ ప్రసారం అవుతుంది. ఇక 5వ ఎలిమినేషన్ చాలా రసవత్తరంగా ఊహించని విధంగా జరుగనుంది. శోభను తప్పించి మిగిలిన ఇంటి సభ్యులను రూమ్‌లోకి పిలిచిన నాగార్జున వారు తిరిగి హౌస్‌లోకి వస్తారో? రారో? అని ఒక ట్విస్ట్ ఇచ్చాడు. మరి చూడాలి ఏం జరుగబోతోందో. అంతేకాదు ఈ మినీ లాంచ్‌కు మాస్ రాజా రవితేజ, సిద్ధార్థ్ ఎంట్రీ ఇవ్వడం షోకు మరింత కల తెచ్చిందని చెప్పాలి.
Next Story






