- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big up date : ‘బిగ్ బాస్ 7’ హౌస్‌లోకి మరో ఆరుగురు టాప్ సెలబ్స్ ?
by Chukka Sudharani |
‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది.

X
దిశ, సినిమా: ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులతో ఆకట్టుకుంటోంది. పెడుతూ ఇంటి సభ్యులతో ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. అయితే సాధారణంగా ఇంతకు ముందు సీజన్లో 19 నుంచి 21 మంది కంటెస్టెంట్స్‌తో షో లాంచ్ చేశారు. సీజన్ 7లో మాత్రం కేవలం 14 మందితోనే షో ప్రారంభించారు.
కాగా ఇప్పటికే వీరిలో నలుగురు ఎలిమినేట్ కాగా ఎనిమిది మంది మిగిలారు. అయితే రీసెంట్గా ఎన్నడూ లేనివిధంగా మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి, హౌస్‌లోకి మరో ఆరుగురు కంటెస్టెంట్స్‌ని పంపుతున్నారట. వీరు ఎవరంటే.. జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్, సీరియల్ నటుడు అంబటి అర్జున్, నటీమణులు పూజా మూర్తి, అంజలీ పవన్, నయనీ పావని, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షామిలి. అయితే ఈ ఆరుగురిని చూసి హౌస్మేట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
Next Story






