- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బాస్ ‘సీజన్ 5’.. రెమ్యునరేషన్ పెంచేసిన నాగ్?
by Shyam |
<p>దిశ, సినిమా : బిగ్ బాస్ తెలుగు ‘సీజన్ 5’ ఈ రోజు(ఆదివారం) నుంచే ప్రారంభమవుతుండగా.. ఆడియన్స్‌లో విపరీతమైన ఎగ్జైట్‌మెంట్ నెలకొంది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఐదో సీజన్ హోస్ట్ చేస్తుండగా.. ఆయన రెమ్యునరేషన్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మూడో సీజన్‌కు సంబంధించి ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12 లక్షలు తీసుకున్న కింగ్, నాలుగో సీజన్‌కు కొద్దిగా పెంచేశాడు. అయితే సీజన్ 5కు మాత్రం 15 శాతం రెమ్యునరేషన్ పెంచేశారని, […]</p>

X
దిశ, సినిమా : బిగ్ బాస్ తెలుగు ‘సీజన్ 5’ ఈ రోజు(ఆదివారం) నుంచే ప్రారంభమవుతుండగా.. ఆడియన్స్‌లో విపరీతమైన ఎగ్జైట్‌మెంట్ నెలకొంది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జుననే ఐదో సీజన్ హోస్ట్ చేస్తుండగా.. ఆయన రెమ్యునరేషన్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మూడో సీజన్‌కు సంబంధించి ఒక్కో ఎపిసోడ్‌కు రూ.12 లక్షలు తీసుకున్న కింగ్, నాలుగో సీజన్‌కు కొద్దిగా పెంచేశాడు. అయితే సీజన్ 5కు మాత్రం 15 శాతం రెమ్యునరేషన్ పెంచేశారని, ఈ లెక్కన సీజన్ మొత్తానికి రూ. 11-12 కోట్ల వరకు చార్జ్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇది అఫిషియల్‌గా ధ్రువీకరించబడలేదు. ఇక కంటెస్టెంట్ల విషయానికొస్తే.. అందరిలో కెల్లా యాంకర్ రవి అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.
Next Story






