- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోగా ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు. పదేళ్ల సినిమా కెరీర్‌లో పలు సీరియళ్లు, సినిమాలు చేసినా ఎలాంటి గుర్తింపు రాలేదని ఫీల్ అయిన సోహెల్..బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో హీరోగా మారబోతున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్‌పై జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ చిత్రాలను నిర్మించిన అప్పిరెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతుండగా.. శ్రీనివాస్ వింజమపటి డైరెక్టర్. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న సినిమాలో నటీనటులు, టెక్నిషియన్ల గురించి వివరిస్తామని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు. పదేళ్ల సినిమా కెరీర్‌లో పలు సీరియళ్లు, సినిమాలు చేసినా ఎలాంటి గుర్తింపు రాలేదని ఫీల్ అయిన సోహెల్..బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో హీరోగా మారబోతున్నాడు. మైక్ మూవీస్ బ్యానర్‌పై జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ చిత్రాలను నిర్మించిన అప్పిరెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతుండగా.. శ్రీనివాస్ వింజమపటి డైరెక్టర్. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న సినిమాలో నటీనటులు, టెక్నిషియన్ల గురించి వివరిస్తామని తెలిపారు ఫిల్మ్ మేకర్స్. ఈ అనౌన్స్‌మెంట్‌తో సూపర్ హ్యాపీగా ఉన్నామంటున్న సోహెల్ ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక నుంచి కథ వేరుండాలి అంటున్నారు.
Next Story






