- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్‌బి సెక్సీయెస్ట్ కామెంట్స్ పై చురకలు
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ బిగ్ బి సెక్సియెస్ట్ కామెంట్స్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకనమిస్ట్ గా పనిచేస్తున్న గీతా గోపినాథ్ ఫోటో చూపిస్తూ 2019 నుండి ఆమె చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్న ఆర్గనైజేషన్ ఏది అని ప్రశ్నించారు. అనంతరం ఆమెపై సెక్సియెస్ట్ కామెంట్స్ చేశారు. ఆమె ఫేస్ ఎంతో అందంగా ఉందని, ఆర్థిక వ్యవస్థతో ఆమె అందాన్ని జోడించి ఎవరైనా చూడగలరా […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ బిగ్ బి సెక్సియెస్ట్ కామెంట్స్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ ఎకనమిస్ట్ గా పనిచేస్తున్న గీతా గోపినాథ్ ఫోటో చూపిస్తూ 2019 నుండి ఆమె చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్న ఆర్గనైజేషన్ ఏది అని ప్రశ్నించారు. అనంతరం ఆమెపై సెక్సియెస్ట్ కామెంట్స్ చేశారు. ఆమె ఫేస్ ఎంతో అందంగా ఉందని, ఆర్థిక వ్యవస్థతో ఆమె అందాన్ని జోడించి ఎవరైనా చూడగలరా అని కూడా అమితాబ్ వ్యాఖ్యానించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ధిక రంగానికి ఆమె అందానికి పోలిక ఎక్కడుంది బిగ్ బి అంటూ చురకలంటిస్తున్నారు. అయితే అమితాబ్ కామెంట్స్ పై గీతా గోపినాథ్ స్పందించారు. బిగ్ బికి నేను పెద్దఫ్యాన్. ఈ వీడియో నాకు ఎంతో ప్రత్యేకమైందంటూ కేబీసీ వీడియోని షేర్ చేశారు.
Next Story






