పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ..

by Shyam |

<p>దిశ, ఎల్బీనగర్: పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని రాచకొండ పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సరూర్ నగర్ స్టేడియంలో ప్రారంభమైన సైకిల్ ర్యాలీ యాదాద్రి దేవాలయం వరకు వెళ్లి తిరిగి సరూర్ నగర్ స్టేడియం చేరుకోనుంది. 136 కిలోమీటర్లు సాగే ఈ సైకిల్ ర్యాలీ ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ జెండా ఊపి ప్రారంభించారు. సరూర్ నగర్ స్టేడియం ఆవరణలో ప్రారంభమైన సైకిల్ ర్యాలీ ఉప్పల్, ఘట్కేసర్, భువనగిరి మీదుగా యాదాద్రి దేవాలయానికి [&hellip;]</p>

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా సైకిల్ ర్యాలీ..
X

దిశ, ఎల్బీనగర్: పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని రాచకొండ పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సరూర్ నగర్ స్టేడియంలో ప్రారంభమైన సైకిల్ ర్యాలీ యాదాద్రి దేవాలయం వరకు వెళ్లి తిరిగి సరూర్ నగర్ స్టేడియం చేరుకోనుంది. 136 కిలోమీటర్లు సాగే ఈ సైకిల్ ర్యాలీ ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ జెండా ఊపి ప్రారంభించారు. సరూర్ నగర్ స్టేడియం ఆవరణలో ప్రారంభమైన సైకిల్ ర్యాలీ ఉప్పల్, ఘట్కేసర్, భువనగిరి మీదుగా యాదాద్రి దేవాలయానికి చేరుకొని తిరిగి యధావిధిగా సరూర్ నగర్ స్టేడియం కు రానుంది.

Next Story