- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్‌ను ఢీకొన్న కలెక్టర్ వాహనం
by Shyam |
<p>దిశ, భూపాలపల్లి: బైక్‌పై వెళుతున్న ఓ యువకుడిని కలెక్టర్ వాహనం ఢీకొట్టింది. ఈఘటన భూపాలపల్లిలో చోటుచేసుకుంది. కలెక్టర్ అబ్దుల్ అజీం తన క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరు కావడానికి కారులో వెళుతున్న క్రమంలో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, భూపాలపల్లి: బైక్‌పై వెళుతున్న ఓ యువకుడిని కలెక్టర్ వాహనం ఢీకొట్టింది. ఈఘటన భూపాలపల్లిలో చోటుచేసుకుంది. కలెక్టర్ అబ్దుల్ అజీం తన క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరు కావడానికి కారులో వెళుతున్న క్రమంలో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Next Story






