- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుశాంత్‌తో పాటే నిజం ఖననమైంది : భూమిక
<p>సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘ఎంఎస్ ధోని’ చిత్రంలో తనకు సోదరిగా నటించిన భూమిక హార్ట్ ఫెల్ట్ నోట్ రాసింది. సుశాంత్ నువు ఎక్కడున్నా దేవుడి చేతిలో సురక్షితంగా ఉన్నావని అనుకుంటున్నానని తెలిపిన భూమిక.. ‘నువు వెళ్లి వారం రోజులు గడిచిపోయాయి.. అసలు నువు ఎందుకు చనిపోయావనే నిజం కూడా నీతో పాటు నీ హృదయంలో ఖననం అయిపోయింది. కానీ ఇక్కడ ఇండస్ట్రీ చేసిందని కొందరు.. రిలేషన్‌షిప్ చేసిందని మరికొందరు మాట్లాడుతున్నారని’ తెలిపింది. సుశాంత్ మరణం వల్ల ప్రభావితమైన […]</p>

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ‘ఎంఎస్ ధోని’ చిత్రంలో తనకు సోదరిగా నటించిన భూమిక హార్ట్ ఫెల్ట్ నోట్ రాసింది. సుశాంత్ నువు ఎక్కడున్నా దేవుడి చేతిలో సురక్షితంగా ఉన్నావని అనుకుంటున్నానని తెలిపిన భూమిక.. ‘నువు వెళ్లి వారం రోజులు గడిచిపోయాయి.. అసలు నువు ఎందుకు చనిపోయావనే నిజం కూడా నీతో పాటు నీ హృదయంలో ఖననం అయిపోయింది. కానీ ఇక్కడ ఇండస్ట్రీ చేసిందని కొందరు.. రిలేషన్‌షిప్ చేసిందని మరికొందరు మాట్లాడుతున్నారని’ తెలిపింది. సుశాంత్ మరణం వల్ల ప్రభావితమైన అభిమానులు.. దయచేసి ఈ చర్చలు మానేసి మీ గురించి మీ సమయం కేటాయించాలని కోరింది. మీకోసం, మీ చుట్టుపక్కల ఉన్న వారి మంచి కోసం ప్రార్థించాలని సూచించింది. ఒకరిపై ఒకరు బురదజల్లే ప్రయత్నం మానుకుని.. ఒకరి కేరింగ్ కోసం మరొకరు ప్రయత్నించాలంది. ఇతరులను బ్లేమ్ చేయకుండా పాజిటివ్‌గా ఉండాలని, ఇండస్ట్రీ దీనికో పరిష్కారం వెతుకుతుందని.. పబ్లిక్ డొమైన్‌లో బహిరంగ చర్చలు మానుకోవాలని కోరింది.
View this post on InstagramA post shared by Bhumika Chawla (@bhumika_chawla_t) on






