- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూమా అఖిలప్రియ అరెస్టు.. పరారీలో ఆమె భర్త!
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అర్థరాత్రి బోయిన్ పల్లిలో సీఎం కేసీఆర్ బంధువులు అయిన ప్రవీణ్ రావు అతని సోదరుల కిడ్నాప్ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అఖిలప్రియ వాహనంలోనే ఆమెను బోయిన్ పల్లి పీఎస్‌కు తరలించారు. ప్రస్తుతానికి అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పరారీలో ఉండగా, అతని సోదరుడు చంద్రహాస్‌ను బుధవారం ఉదయం నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అర్థరాత్రి బోయిన్ పల్లిలో సీఎం కేసీఆర్ బంధువులు అయిన ప్రవీణ్ రావు అతని సోదరుల కిడ్నాప్ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
అఖిలప్రియ వాహనంలోనే ఆమెను బోయిన్ పల్లి పీఎస్‌కు తరలించారు. ప్రస్తుతానికి అఖిలప్రియ భర్త భార్గవ రామ్ పరారీలో ఉండగా, అతని సోదరుడు చంద్రహాస్‌ను బుధవారం ఉదయం నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హఫీజ్ పేటలోని రూ.100 కోట్ల విలువైన ల్యాండ్ వివాదంలో ఐటీ అధికారులమని చెప్పుకుని అఖిలప్రియ భర్త, ఆమె మరిది కొంతమంది దుండగులు కలిసి హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ రావుతో పాటు అతని సోదరులను కిడ్నాప్ చేయగా.. నార్త్‌జోన్ పోలీసులు నిందితులను వెంబడించి పట్టుకున్నారు.
Next Story






