- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయోధ్య రామ మందిరానికి భూమి పూజ.. ఎప్పుడంటే?
by Shamantha N |
<p>దిశ , వెబ్‌డెస్క్: భారత న్యాయస్థాన చరిత్రలోనే ఎన్నో ఏళ్లుగా సాగిన వివాదాస్పదమైన కేసు అయోధ్య భూమి.. రామ మందిరానికే చెందుతుందని గతేడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ మందిర నిర్మాణానికి పనులు ముమ్మరం చేస్తున్నారు. ఆగస్టు 5న మందిర నిర్మాణంలో భాగంగా భూమి పూజ నిర్వహిస్తామని రామ జన్మ భూమి ట్రస్ట్ స్పష్టం చేసింది. కాగా, ఈ పూజా కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించే యోచనలో ట్రస్ట్ సభ్యులు […]</p>

X
దిశ , వెబ్‌డెస్క్: భారత న్యాయస్థాన చరిత్రలోనే ఎన్నో ఏళ్లుగా సాగిన వివాదాస్పదమైన కేసు అయోధ్య భూమి.. రామ మందిరానికే చెందుతుందని గతేడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ మందిర నిర్మాణానికి పనులు ముమ్మరం చేస్తున్నారు. ఆగస్టు 5న మందిర నిర్మాణంలో భాగంగా భూమి పూజ నిర్వహిస్తామని రామ జన్మ భూమి ట్రస్ట్ స్పష్టం చేసింది. కాగా, ఈ పూజా కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆహ్వానించే యోచనలో ట్రస్ట్ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






