- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోదర భావానికి ప్రతీక రంజాన్
by Shyam |
<p>దిశ, నల్లగొండ: ఐక్యత, సోదర భావానికి ప్రతీక రంజాన్ పర్వదినమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు విరమించి ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. అల్లా దయతో అందరూ చల్లగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.</p>

X
దిశ, నల్లగొండ: ఐక్యత, సోదర భావానికి ప్రతీక రంజాన్ పర్వదినమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ అన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు విరమించి ఈద్ ఉల్ ఫితర్ జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. అల్లా దయతో అందరూ చల్లగా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.
Next Story






