- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్.. దంచి దడదడదడలాడించుడే
BheemlaNayak Title Song - Pawan Kalyan, Rana

X
ఈ పాటలో తెలిపారు. అన్యాయానికి తలా వంచడు, కళ్లముందు నేరం జరిగితే తట్టుకోలేడు అంటూ ఆయన స్వభావాన్ని జానపద బాణీలో తెలిపారు. 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ కు ఎస్ ఎస్ థమన్ ఫ్రెష్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ గీతాన్ని రామ్ మిరియాల- శ్రీ కృష్ణ- పృథ్వీచంద్ర కలిసి ఆలపించారు. మొత్తం మీద పవన్ బర్త్ డే రోజు ఈ పాట రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్ కి నిజంగానే పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమాలో రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తోంది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 12న 'భీమ్లా నాయక్' చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Next Story






