- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కొత్తపార్టీ
<p>దళిత హక్కుల పోరాట కర్త భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం కొత్త పార్టీని స్థాపించారు. బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం 86 జయంతి పురస్కరించుకుని ఆజాద్ సమాజ్ పార్టీని తన పార్టీ పేరుగా ప్రకటించారు. కాన్షీరాం కన్న కలల్ని ఆజాద్ సమాజ్ పార్టీ నెరవేరస్తుందన్నారు. tags; bheem army, new chief chandrashekhar</p>

X
దళిత హక్కుల పోరాట కర్త భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం కొత్త పార్టీని స్థాపించారు. బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం 86 జయంతి పురస్కరించుకుని ఆజాద్ సమాజ్ పార్టీని తన పార్టీ పేరుగా ప్రకటించారు. కాన్షీరాం కన్న కలల్ని ఆజాద్ సమాజ్ పార్టీ నెరవేరస్తుందన్నారు.
tags; bheem army, new chief chandrashekhar
Next Story






