- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్‌లో ఉత్కంఠ పోరు.. దీదీ గెలిచేనా.. ఓట్ల లెక్కింపు షురూ..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : బెంగాల్ మరో కీలక ఘట్టానికి తెర లేచింది. దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం ఆదివారం వెలువడనున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ప్రక్రియ ప్రారంభమైంది. 21 రౌండ్లలో ఈ కౌంటింగ్ప్రక్రియ జరగనుంది. భవానీపూర్‌తో పాటు బెంగాల్‌లోని సంసేర్గంజ్, జంగీపుర్ ఉపఎన్నికల ఫలితాలు కూడా ఆదివారం వెలువడనున్నాయి. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరించాయి. అయితే ఇటీవల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బెంగాల్ మరో కీలక ఘట్టానికి తెర లేచింది. దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బెంగాల్ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఫలితం ఆదివారం వెలువడనున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ప్రక్రియ ప్రారంభమైంది. 21 రౌండ్లలో ఈ కౌంటింగ్ప్రక్రియ జరగనుంది.
భవానీపూర్‌తో పాటు బెంగాల్‌లోని సంసేర్గంజ్, జంగీపుర్ ఉపఎన్నికల ఫలితాలు కూడా ఆదివారం వెలువడనున్నాయి. ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు మోహరించాయి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూసిన మమతా బెనర్జీ.. ఈ ఉపఎన్నికలో భవానీపూర్ నుంచి పోటీ చేశారు. మమతకు పోటీగా బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రివాల్ బరిలో ఉన్నారు.
Next Story






