- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ ‘బండి’ కోసం బావుపేట గ్రామస్తుల ధర్నా
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోసం గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా ఇంకా కానరావడం లేదంటూ ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామానికి చెందిన పలువురు తమ ఎంపీ బండి సంజయ్ తమ ఊరికి రావడంలేదని, తమ గ్రామాభివృద్ధిని పట్టించుకోవడంలేదంటూ నిరసన తెలుపుతున్నారు. ‘ఎన్నికలప్పుడు అది చేస్తా.. ఇది చేస్తానంటివి, కరోనా సమయంలో కూడా కానరావడంలేదు, గెలిచినంక ఒక్క ఊరికి కూడా రాకపోతివి, […]</p>

X
దిశ, కరీంనగర్: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కోసం గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా ఇంకా కానరావడం లేదంటూ ఆందోళన చేపట్టారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట గ్రామానికి చెందిన పలువురు తమ ఎంపీ బండి సంజయ్ తమ ఊరికి రావడంలేదని, తమ గ్రామాభివృద్ధిని పట్టించుకోవడంలేదంటూ నిరసన తెలుపుతున్నారు. ‘ఎన్నికలప్పుడు అది చేస్తా.. ఇది చేస్తానంటివి, కరోనా సమయంలో కూడా కానరావడంలేదు, గెలిచినంక ఒక్క ఊరికి కూడా రాకపోతివి, నిన్ను చూసి ఏడాదవుతోంది’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేసి నిరసన తెలుపుతున్నారు.
Next Story






