- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్‌ది అప్రజాస్వామిక పాలన
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఎంపీ రేవంత్‌రెడ్డిని దుర్మార్గంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ ఘటను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బేషరతుగా రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్‌పై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరారు. Tags: clp leader bhatti vikramarka, assembly, media point</p>

X
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఎంపీ రేవంత్‌రెడ్డిని దుర్మార్గంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ ఘటను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బేషరతుగా రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫామ్ హౌస్‌పై సీఎం కేసీఆర్ స్పందించాలని కోరారు.
Tags: clp leader bhatti vikramarka, assembly, media point
Next Story






