- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
9న టీ కాంగ్రెస్ దీక్ష: భట్టి విక్రమార్క
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఈనెల 9న టీ కాంగ్రెస్ దీక్షను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా, రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసినందుకు నిరసనగా దీక్ష చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు ఒక్క రోజు దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. 9న గాంధీ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు దీక్ష చేపడతామని పేర్కొన్నారు. దీక్షలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొవాలని కోరారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఈనెల 9న టీ కాంగ్రెస్ దీక్షను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రైతుల ఉద్యమానికి సంఘీభావంగా, రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసినందుకు నిరసనగా దీక్ష చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు ఒక్క రోజు దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. 9న గాంధీ భవన్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు దీక్ష చేపడతామని పేర్కొన్నారు. దీక్షలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొవాలని కోరారు.
Next Story






