- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్, చైనా సంయమనం పాటించాలి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిచారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు ఘర్షణలకు దారితీయకుండా భారత్ చూసుకోవాలని వాంగ్ యీ సూచించారు. అదే విధంగా భారత్‌తో శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇండో-చైనా సరిహద్దుల్లో తాము ఎప్పుడూ సుస్థిరతకే ప్రాధాన్యమిస్తామని.. ఎన్నడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, భారత్‌తో సామరస్యపూర్వక చర్చలకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ స్పందిచారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలు ఘర్షణలకు దారితీయకుండా భారత్ చూసుకోవాలని వాంగ్ యీ సూచించారు.
అదే విధంగా భారత్‌తో శాంతి చర్చలకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇండో-చైనా సరిహద్దుల్లో తాము ఎప్పుడూ సుస్థిరతకే ప్రాధాన్యమిస్తామని.. ఎన్నడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, భారత్‌తో సామరస్యపూర్వక చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మరోసారి పునరుద్ఘాటించారు.
Next Story






