- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆయనకు భారత రత్న ఇవ్వండి’
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశం మొత్తానికి రోల్ మోడల్‌గా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ జన్మదినం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన చిదంబరం.. మన్మోహన్ మంచి ఆరోగ్యంతో దేశానికి మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు. మాజీ ప్రధాని జీవితం మొత్తం గౌరవంగా సాగిందని.. మేధో సంపత్తితో ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని చిదంబరం ట్వీట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశం మొత్తానికి రోల్ మోడల్‌గా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం డిమాండ్ చేశారు. మన్మోహన్ సింగ్ జన్మదినం సందర్భంగా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన చిదంబరం.. మన్మోహన్ మంచి ఆరోగ్యంతో దేశానికి మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నట్టు ఆకాంక్షించారు. మాజీ ప్రధాని జీవితం మొత్తం గౌరవంగా సాగిందని.. మేధో సంపత్తితో ఆయన ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని చిదంబరం ట్వీట్ చేశారు.
Next Story






