- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు భారత్ బంద్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అందుకు నిరసనగా రైతు సంఘాలు శుక్రవారం (రేపు) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా ఫార్మర్స్ యూనియన్, భారతీయ కిసాన్ మహాసంఘ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ప్రతిపక్షాలు కూడా పూర్తి మద్దతును ప్రకటించాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతు సంఘాలు నిరననలు తెలుపుతున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అందుకు నిరసనగా రైతు సంఘాలు శుక్రవారం (రేపు) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఆల్ ఇండియా ఫార్మర్స్ యూనియన్, భారతీయ కిసాన్ మహాసంఘ్ కో ఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ప్రతిపక్షాలు కూడా పూర్తి మద్దతును ప్రకటించాయి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లల వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని రైతు సంఘాలు నిరననలు తెలుపుతున్నాయి.
Next Story






