స్టేషన్‎లో ఉన్న కార్లతో బెట్టింగ్..!

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-08 05:13:47  IST  )

<p>దిశ వెబ్‎డెస్క్: అధిక వడ్డీల వసూలు, పేకాట, మద్యం అక్రమ అమ్మకాలతో పాటు స్టేషన్‎లో ఉన్న కార్లతో బెట్టింగ్ ఆడుతున్నారు కొందరు పోలీసులు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి 28 మంది కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సస్పెండ్ చేశారు. తాజాగా 18 లగ్జరీ కార్లను తాకట్టు పెట్టి ఆడిన రమేష్‎ అనే కానిస్టేబుల్‎పై కేసు నమోదు చేశారు. ఇంకా ఇలాంటి అవినీతి పనులు చేసే కానిస్టేబుళ్లు 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోందని ఎస్పీ [&hellip;]</p>

స్టేషన్‎లో ఉన్న కార్లతో బెట్టింగ్..!
X

దిశ వెబ్‎డెస్క్:

అధిక వడ్డీల వసూలు, పేకాట, మద్యం అక్రమ అమ్మకాలతో పాటు స్టేషన్‎లో ఉన్న కార్లతో బెట్టింగ్ ఆడుతున్నారు కొందరు పోలీసులు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇలాంటి 28 మంది కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు సస్పెండ్ చేశారు. తాజాగా 18 లగ్జరీ కార్లను తాకట్టు పెట్టి ఆడిన రమేష్‎ అనే కానిస్టేబుల్‎పై కేసు నమోదు చేశారు. ఇంకా ఇలాంటి అవినీతి పనులు చేసే కానిస్టేబుళ్లు 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోందని ఎస్పీ సత్య ఏసు బాబు తెలిపారు.

Next Story