- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెట్టింగ్ ముఠా అరెస్టు….
by Batti.Sumithra |
<p>దిశ వెబ్ డెస్క్: ఐపీఎల్ సీజన్ మొదలైంది. బెట్టింగ్ రాయుళ్లు మంచి జోరు మీద ఉన్నారు. గత కొన్ని రోజులుగా వరుసగా పట్టుపడుతున్న ముఠాలను చూస్తే వాళ్ల జోరు ఎలా ఉందో అర్థమవుతోంది. తాజాగా మరో బెట్టింగ్ ముఠాను హైద్రాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన ముగ్గురిని సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 10,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 4 సెల్ ఫోన్లను […]</p>

X
దిశ వెబ్ డెస్క్:
ఐపీఎల్ సీజన్ మొదలైంది. బెట్టింగ్ రాయుళ్లు మంచి జోరు మీద ఉన్నారు. గత కొన్ని రోజులుగా వరుసగా పట్టుపడుతున్న ముఠాలను చూస్తే వాళ్ల జోరు ఎలా ఉందో అర్థమవుతోంది. తాజాగా మరో బెట్టింగ్ ముఠాను హైద్రాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన ముగ్గురిని సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 10,500ల నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 4 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.
Next Story






