- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ పథకం ప్రచార ఖర్చు రూ.393కోట్లు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘భేటి బచావో, భేటి పడావో’ పథకం కోసం ఇప్పటివరకు రూ.393కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2014-2020వరకు ఈ నిధులను వినియోగించినట్లు తెలిపింది. రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. లింగ వివక్ష నిర్మూలన, ఆడపిల్లల మనుగడ మరియు రక్షణ కల్పించడం, బాలికలకు విద్య అందేలా చూడటం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘భేటి బచావో, భేటి పడావో’ పథకం కోసం ఇప్పటివరకు రూ.393కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2014-2020వరకు ఈ నిధులను వినియోగించినట్లు తెలిపింది.
రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. లింగ వివక్ష నిర్మూలన, ఆడపిల్లల మనుగడ మరియు రక్షణ కల్పించడం, బాలికలకు విద్య అందేలా చూడటం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
Next Story






