- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే కొడుకు, కోడలు ప్రాణం తీసిన నైట్‌ఔట్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరమంగళ ప్రాంతంలో ఆడి కారు అతివేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు చనిపోయారు. మృతుల్లో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై ప్రకాశ్ కొడుకు కరుణసాగర్, కోడలు బిందు ఉన్నారు. పైగా మృతులంతా 20-30 ఏండ్ల మధ్య ఉండటం బాధిత కుటుంబాల్లో మరింత విషాదాన్ని నింపింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో సీట్ బెల్టు ధరించకపోవడం.. నైట్‌ఔట్‌కు వెళ్లి వస్తుండగా ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరమంగళ ప్రాంతంలో ఆడి కారు అతివేగంతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు చనిపోయారు. మృతుల్లో తమిళనాడులోని హోసూరు డీఎంకే ఎమ్మెల్యే వై ప్రకాశ్ కొడుకు కరుణసాగర్, కోడలు బిందు ఉన్నారు. పైగా మృతులంతా 20-30 ఏండ్ల మధ్య ఉండటం బాధిత కుటుంబాల్లో మరింత విషాదాన్ని నింపింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో సీట్ బెల్టు ధరించకపోవడం.. నైట్‌ఔట్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో మంటలు చెలరేగి ప్రమాద తీవ్రతను పెంచిందని పోలీసులు ధృవీకరించారు.
Next Story






