- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన రాకపోకలపై బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ రద్దు నిర్ణయాన్ని ఆగస్టు 15 వరకు మరోసారి పొడిగించింది. దీంతో ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్‌పూర్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల నుంచి కలకత్తాకు విమానాల రాకపోకలు మరోసారి బంద్ అయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో నుంచి విమానాల రాకపోకలను రద్దు చేసిన సంగతి తెలిసింది. అయితే ఈ రద్దు నిర్ణయాన్ని ఆగస్టు 15 వరకు మరోసారి పొడిగించింది. దీంతో ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్‌పూర్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల నుంచి కలకత్తాకు విమానాల రాకపోకలు మరోసారి బంద్ అయ్యాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Next Story






