- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం లేఖ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం స్వల్పంగా పెరుగుతున్నాయి. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో కరోనా వ్యాప్తి కంట్రోల్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. తమ రాష్ట్రానికి 20లక్షల వ్యాక్సిన్ డోసులను పంపించాలని అందులో కోరారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం స్వల్పంగా పెరుగుతున్నాయి. ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో కరోనా వ్యాప్తి కంట్రోల్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. తమ రాష్ట్రానికి 20లక్షల వ్యాక్సిన్ డోసులను పంపించాలని అందులో కోరారు. వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.
Next Story






