- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బేగంబజార్ బంద్.. ఎప్పటినుంచంటే?
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ వ్యాప్తి ఎంతకీ తగ్గకపోవడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్ జనరల్ బజార్‌ను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహాలో బేగంబజార్‌ను కూడా మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 28 నుంచి జులై 5 వరకు బేగంబజార్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. వైరస్ వ్యాప్తి ఎంతకీ తగ్గకపోవడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్ జనరల్ బజార్‌ను తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహాలో బేగంబజార్‌ను కూడా మూసివేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ నెల 28 నుంచి జులై 5 వరకు బేగంబజార్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించనున్నారు.
Next Story






