- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెనిమిటి ప్రత్యేకత చెప్పిన ‘భీమ్లానాయక్’ సతీమణి.. పండగ చేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్
<p>దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు దసరా గిఫ్ట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ని మేకర్స్ దసరా కానుకగా విడుదల చేశారు. అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ కనిపిస్తోంది. పెనిమిటి మీద ప్రేమను ఒక భార్య ఎంతో అందంగా తెలిపింది. రామ జోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్, […]</p>

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు దసరా గిఫ్ట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ని మేకర్స్ దసరా కానుకగా విడుదల చేశారు. అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్ కనిపిస్తోంది. పెనిమిటి మీద ప్రేమను ఒక భార్య ఎంతో అందంగా తెలిపింది. రామ జోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్, నిత్యామీనన్ మెస్మరైజింగ్ ఎక్స్ ప్రెషన్స్ తో పాటు సింగర్ చిత్ర మధురమైన వాయిస్ ఈ పాటకు ప్రాణం పోశాయి. మలయాళ సూపర్ హిట్ చిత్రం అయ్యప్పన్ కోషియం కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తుండగా, త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
- Tags
- beemla naik






