- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి.. ఒకరు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: తేనెటీగల దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో సోమవారం ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో కుమ్మరవేణి సత్తయ్య అనే కూలి మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: తేనెటీగల దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో సోమవారం ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో కుమ్మరవేణి సత్తయ్య అనే కూలి మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






