- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
దిశ,హుస్నాబాద్: పట్టణంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. స్థానిక మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఎలుగుబంటి సంచరించిందని పలువురు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ కేంద్రంలోని పలు కూడళ్ల వద్ద అమర్చిన సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా ఎలుగుబంటి సంచరిస్తున్న చిత్రాలు కనిపించాయి. వాట్సాప్ గ్రూపులో ఎలుగుబంటి వీడియో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story