- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుందుర్పిలో ఎలుగుబంటి హల్చల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా కుందుర్పిలో ఎలుగుబంటి హల్చల్ సృష్టించింది. పొలానికి వెళ్తున్న హనుమంతప్ప అనే రైతుపై దాడి చేసింది ఎలుగుబంటి. ఈ దాడిలో హనుమంతప్పకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా కుందుర్పిలో ఎలుగుబంటి హల్చల్ సృష్టించింది. పొలానికి వెళ్తున్న హనుమంతప్ప అనే రైతుపై దాడి చేసింది ఎలుగుబంటి. ఈ దాడిలో హనుమంతప్పకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






