ఎలుగుబంటి బీభత్సం.. ఒకరికి గాయాలు

by  |

దిశ, వెబ్‎డెస్క్ :
అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గుడిబండ మండలం ఫలారం గ్రామంలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో రఘు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు రఘును స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Next Story

Most Viewed