- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేస్ క్యాంప్ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న బేస్ క్యాంప్ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో బాబు, భాస్కర్ రెడ్డి అనే ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన ఇతర సిబ్బంది వారిని చికిత్స కోసం రాజపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పుల్లంపేట మండలం భీడిబావి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న బేస్ క్యాంప్ సిబ్బందిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో బాబు, భాస్కర్ రెడ్డి అనే ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన ఇతర సిబ్బంది వారిని చికిత్స కోసం రాజపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పుల్లంపేట మండలం భీడిబావి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.
Next Story






