- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీసీఐ సభ్యుడికి కరోనా..!
by B.Srinivas |
<p>దిశ వెబ్డెస్క్: కరోనా వైరస్ ఎవరిని వదలిపెట్టడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును భయాందోళనకు గురి చేసిన కోవిడ్.. ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును వణికిస్తోంది. తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిది. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన బీసీసీఐ వైద్య బృందంలో ఓ సభ్యుడు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్లో ఉంచినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచి నవంబర్్ 10 […]</p>

X
దిశ వెబ్డెస్క్: కరోనా వైరస్ ఎవరిని వదలిపెట్టడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును భయాందోళనకు గురి చేసిన కోవిడ్.. ఇప్పుడు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును వణికిస్తోంది. తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ సభ్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిది. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన బీసీసీఐ వైద్య బృందంలో ఓ సభ్యుడు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్లో ఉంచినట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచి నవంబర్్ 10 వరకు యూఏఈలోని దుబాయ్, షార్జా, అబుదాబిల్లో ఐపీఎల్ జరగనున్న సంగతి తెలిసిందే.
Next Story






