- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. విరాట్ స్థానంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టనున్నాడనే ప్రచారం మీడియాలో జోరుగా జరుగుతోంది. దీంతో ఈ వార్తలపై ఎట్టకేలకు బీసీసీఐ స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, కోహ్లీనే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఈ మేరకు బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ కుమార్ ప్రకటన జారీ చేశారు. మీడియా వస్తున్న వార్తలన్నీ రబ్బిష్ అని, మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా ఏదీ జరగబోదన్నారు. కెప్టెన్సీ అంశం గురించి బీసీసీఐ సమావేశం కావడం కానీ, లేదా చర్చించడం కానీ జరగలేదన్నారు.
Next Story