టీ 20 వరల్డ్ కప్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

by Shyam |   (  Updated:2021-06-28 04:25:32  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: టీ 20 వరల్డ్ కప్ నిర్వహణపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈలో వరల్డ్ కప్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐసీసీకి బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. టీ 20 వరల్డ్ కప్ తేదీలపై ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్ మధ్య టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. టీ 20 వరల్డ్ కప్ ఇండియాలో నిర్వహించేందుకు బీసీసీఐకి ఐసీసీ అనుమతి ఇచ్చింది. అయితే [&hellip;]</p>

టీ 20 వరల్డ్ కప్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: టీ 20 వరల్డ్ కప్ నిర్వహణపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈలో వరల్డ్ కప్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐసీసీకి బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. టీ 20 వరల్డ్ కప్ తేదీలపై ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్ మధ్య టీ 20 వరల్డ్ కప్ జరగనుంది.

టీ 20 వరల్డ్ కప్ ఇండియాలో నిర్వహించేందుకు బీసీసీఐకి ఐసీసీ అనుమతి ఇచ్చింది. అయితే ఇండియాలో కరోనా ప్రభావం క్రమంలో యూఏఈలో వరల్డ్ కప్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐసీసీకి బీసీసీఐ సమాచారం ఇచ్చింది. కాగా అక్టోబర్-నవంబర్ మధ్య కానున్న టీ 20 వరల్డ్ కప్‌ ప్రారంభం కానుంది.

Next Story