- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గప్‌చుప్.. బీసీసీఐ సీఈవోగా హేమాంగ్ అమీన్!
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: బీసీసీఐ( భారత క్రికెట్ నియంత్రణ మండలి) తాత్కాలిక సీఈవోగా హేమాంగ్ అమీన్ నియమితులయ్యారు. ఇతను ప్రస్తుతం ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా కొనసాగుతున్నారు. బీసీసీఐ సీఈవోగా రాహుల్ జోహ్రీ రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. రెండు నెలల్లో కొత్త సీఈవోను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. అప్పటివరకు హేమంగ్ సీఈవోగా కొనసాగనున్నారు. అయితే అమీన్ ను తాత్కాలిక సీఈవోగా నియమించినట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా బోర్డు అనుబంధ సంస్థలకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: బీసీసీఐ( భారత క్రికెట్ నియంత్రణ మండలి) తాత్కాలిక సీఈవోగా హేమాంగ్ అమీన్ నియమితులయ్యారు. ఇతను ప్రస్తుతం ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా కొనసాగుతున్నారు. బీసీసీఐ సీఈవోగా రాహుల్ జోహ్రీ రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. రెండు నెలల్లో కొత్త సీఈవోను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. అప్పటివరకు హేమంగ్ సీఈవోగా కొనసాగనున్నారు. అయితే అమీన్ ను తాత్కాలిక సీఈవోగా నియమించినట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా బోర్డు అనుబంధ సంస్థలకు తెలియజేసినట్లు సమాచారం.
Next Story






