- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌న్యూస్.. ఐపీఎల్‌లో కొత్త జట్లను ప్రకటించిన బీసీసీఐ
<p>దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులకు బీసీసీఐ నుంచి మరో గుడ్‌న్యూస్ వెలువడింది. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొనసాగుతున్న 8 జట్లకు తోడుగా మరో రెండు జట్లు చేరాయి. ఐపీఎల్‌లో అహ్మదాబాద్, లక్నో జట్లను బీసీసీఐ ఫైనల్ చేసింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో 10 జట్లు బరిలోకి దిగనున్నాయి. కాగా, అహ్మదాబాద్ జట్టుకు అదానీ గ్రూప్, లక్నో జట్టుకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌లు యాజమానులుగా ఉండటం విశేషం. ఏ జట్టు ధర ఎంతంటే..! అహ్మదాబాద్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ అభిమానులకు బీసీసీఐ నుంచి మరో గుడ్‌న్యూస్ వెలువడింది. ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొనసాగుతున్న 8 జట్లకు తోడుగా మరో రెండు జట్లు చేరాయి. ఐపీఎల్‌లో అహ్మదాబాద్, లక్నో జట్లను బీసీసీఐ ఫైనల్ చేసింది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో 10 జట్లు బరిలోకి దిగనున్నాయి. కాగా, అహ్మదాబాద్ జట్టుకు అదానీ గ్రూప్, లక్నో జట్టుకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌లు యాజమానులుగా ఉండటం విశేషం.
ఏ జట్టు ధర ఎంతంటే..!
అహ్మదాబాద్ టీమ్ ధర రూ. 5,600 కోట్లు
లక్నో జట్టు ధర రూ. 7,090 కోట్లు
Next Story






