- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
26 కులాలను బీసీ జాబితాలో చేర్చాలి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర 26 బీసీ (తొలగించిన) కులాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. తొలగించిన కులాలను వెంటనే జాబితాలో తిరిగి చేర్చాలని కమిటీ సభ్యులు కోరారు. తొలగించిన కులాలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రికి వినతిపత్రమిచ్చిన వారిలో […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తొలగించిన 26 కులాలను తిరిగి బీసీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర 26 బీసీ (తొలగించిన) కులాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. తొలగించిన కులాలను వెంటనే జాబితాలో తిరిగి చేర్చాలని కమిటీ సభ్యులు కోరారు. తొలగించిన కులాలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మంత్రికి వినతిపత్రమిచ్చిన వారిలో రామకృష్ణ, సత్యనారాయణ, ప్రసాద్, వేణు, వెంకటేశ్వర రావు, వెంకటి, మురళీధర్, హేమ సుందర్ రావు ఉన్నారు.
Next Story






