- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో విడత జాబితా విడుదలైంది. ఎంపికైన విద్యార్ధుల వివరాలను mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు బీసీ సెక్రటరీ కార్యదర్శి మల్లయ్య బట్టు వెల్లడించారు. పరీక్ష ఫలితాలతో పాటు వారికి సీటు, కాలేజీ అడ్రస్, ప్రిన్సిపల్ నెంబర్ తో సహా అన్నీ వెబ్ సైట్ లో ఉంచారు. ఎంపికైన విద్యార్థులు గురువారం నుంచి 28వ తేదీ వరకు కళాశాల్లో చేరాలని […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో విడత జాబితా విడుదలైంది. ఎంపికైన విద్యార్ధుల వివరాలను mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచినట్టు బీసీ సెక్రటరీ కార్యదర్శి మల్లయ్య బట్టు వెల్లడించారు. పరీక్ష ఫలితాలతో పాటు వారికి సీటు, కాలేజీ అడ్రస్, ప్రిన్సిపల్ నెంబర్ తో సహా అన్నీ వెబ్ సైట్ లో ఉంచారు. ఎంపికైన విద్యార్థులు గురువారం నుంచి 28వ తేదీ వరకు కళాశాల్లో చేరాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సోసైటీ పరిధిలో ఉన్న జూనియర్ కాలేజీల్లో ఈ జాబితాలోని రెగ్యులర్ కోర్సులో 5331, వృత్తి విద్యా కోర్సుల్లో 745 సీట్లు భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.
Next Story






