- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎంఆర్ఎఫ్‌కు సహకార సంఘం విరాళం
<p>దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నివారణకు తమవంతు సాయంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం సహకార సంఘం చైర్మన్ మూల మధుకర్ రెడ్డి రూ.1.08లక్షలు సీఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును ఆదివారం కలెక్టర్ గౌతమ్‌కు అందజేశారు. Tags: bayyaram, cooperative society, cmrf, donation, corona, virus, collector goutham</p>
దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నివారణకు తమవంతు సాయంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం సహకార సంఘం చైర్మన్ మూల మధుకర్ రెడ్డి రూ.1.08లక్షలు సీఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత చెక్కును ఆదివారం కలెక్టర్ గౌతమ్‌కు అందజేశారు.
Tags: bayyaram, cooperative society, cmrf, donation, corona, virus, collector goutham
Next Story






