‘దిశ’ ఎఫెక్ట్ : బతుకమ్మ కొలనుకు మోక్షం

by  |
‘దిశ’ ఎఫెక్ట్ : బతుకమ్మ కొలనుకు మోక్షం
X

దిశ, అల్వాల్​ : మురికి కూపంగా మారిన ‘బతుకుమ్మ కొలను’ అని ఈ నెల 12న ‘దిశ’ దినపత్రికలో ప్రచురిత వార్తకు ఎట్టకేలకు అధికారులు స్పందించారు. బుధవారం ఎంటమాలజీ అధికారుల ఆధ్వర్యంలో సిబ్బంది క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. బతుకమ్మ కొలను శుభ్రం చేయించడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల సొమ్ముతో చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు వెంటనే స్పందించాలని అల్వాల్​ప్రజలు కోరారు.



Next Story

Most Viewed