- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పాటైన నుంచి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. 287 డిజైన్లలో ప్రభుత్వం చీరలను తయారీ చేయించింది. ఈ ఏడాది రూ.317 కోట్ల ఖర్చుతో ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. దీంతో ఇప్పటికే జిల్లాలకు చీరలు చేరుకున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పాటైన నుంచి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఏడాది రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తున్నారు. తాజాగా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నేటి(శుక్రవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. 287 డిజైన్లలో ప్రభుత్వం చీరలను తయారీ చేయించింది. ఈ ఏడాది రూ.317 కోట్ల ఖర్చుతో ఈ చీరలను పంపిణీ చేయనున్నారు. దీంతో ఇప్పటికే జిల్లాలకు చీరలు చేరుకున్నాయి.
Next Story






